నిమ్మ ఆకులు గురించి తెలియని ఔషధ లాభాలు..

Shashi Maheshwarapu
Oct 17,2024
';

నిమ్మఆకుల్లో విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది.

';

ఇది హానికరమైన ఫీ రేడికల్స్‌ నుంచి రక్షిస్తుంది.

';

నిమ్మ ఆకుల టీ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

జీర్ణ సమస్యలు, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

';

రోగ నిరోధక శక్తి పెరిగి, జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి.

';

చర్మ సంబంధిత సమస్యలు తొలగించడంలో సహాయపడుతుంది.

';

కేశాలకు మెరుపునిస్తాయి, వెంట్రుకలు రాలడం నిరోధిస్తాయి.

';

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

';

జ్వరం వచ్చినప్పుడు నిమ్మ ఆకుల రసాన్ని తాగితే జ్వరం తగ్గుతుంది.

';

నిమ్మ ఆకుల టీ నిమ్మ ఆకులు బరువు తగ్గడానికి సహాయపడతాయి.

';

నిమ్మ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల వృద్ధిని తొలగిస్తాయి.

';

VIEW ALL

Read Next Story