Never check weight at this times

కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం బరువు చెక్ చేసుకుంటే.. బరువులో మార్పు కనిపించి మీరు మీ బరువుని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది.

Vishnupriya Chowdhary
Oct 17,2024
';

After eating food

ఆహారం తిన్న వెంటనే లేదా ఎక్కువగా నీళ్లు తాగిన వెంటనే అసలు బరువుని చూసుకోవద్దు. ఫలితంగా బరువులో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.

';

During periods

అంతేకాదు స్త్రీలు ముఖ్యంగా నెలసరి సమయంలో అసలు బరువుని చెక్ చేసుకోకూడదు.

';

Periods time

ఆ సమయంలో శరీరంలో కలిగే హార్మోన్ల మార్పుల వల్ల.. తప్పకుండా బరువు ఎక్కువగా చూపించడం ఖాయం.

';

At early morning

నిద్రలేచిన వెంటనే కూడా చాలామంది బరువు చెక్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. రాత్రంతా నిద్రించి ఉండడం వల్ల.. బరువులు హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.

';

After tours and trips

ఎంతోమంది విహారయాత్రలకు వెళ్లి రాగానే బరువుని చూసుకుంటారు.

';

During trips

అయితే విహారయాత్రలో ఉన్నప్పుడు అతిగా తినడం లేదా మద్యం సేవించడం లాంటివి చెయ్యడం వల్ల.. మనం వెంటనే వచ్చి చూసుకుంటే అధిక బరువు చూపించడం ఖాయం.

';

VIEW ALL

Read Next Story