Biggest Islands

ప్రకృతిలో మమేకమైన ప్రపంచంలోని 7 అతిపెద్ద దీవులు..

TA Kiran Kumar
Oct 17,2024
';

గ్రీన్‌లాండ్

గ్రీన్‌లాండ్ ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపం. ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంటుంది.

';

న్యూ గినియా

న్యూ గినియా బయోడైవర్స్ ద్వీపం పపువా న్యూ గినియా, ఇండోనేషియా మధ్య ఉంది.

';

బోర్నియో

బోర్నియో మలేషియా, ఇండోనేషియా, బ్రూనై మధ్య ఉన్న సుందరమైన ద్వీపం. వన్యప్రాణులకు ఇది నిలయంగా ఉంది.

';

మడగాస్కర్

మడగాస్కర్.. ఆఫ్రికన్ ఖండంలో ప్రత్యేక వృక్షజాలం, జంతుజాలాలకు నిలయంగా ఉంది. లెమర్స్, బాబాబ్ చెట్లతో ప్రకృతి రమణీయతో అలరాలుతుంది.

';

బఫిన్ ఐలాండ్..

బఫిన్ ఐలాండ్.. ఆర్కిటిక్ ప్రకృతి దృశ్యాలతో బఫిన్ ద్వీపం ప్రకృతి రమణీయతకు నెలవుగా ఉంది.

';

సుమత్రా

సుమత్రా ద్వీపం ఇండోనేషియా దేశంలో భాగంగా ఉంది. ఇక్కడ అగ్నిపర్వతాలు, వర్షారణ్యాలు, జీవవైవిధ్యానికి నెలవుగా ఉంది.

';

హోన్షు

హోన్షు జపాన్ దేశం యొక్క అతిపెద్ద ద్వీపం అని చెప్పాలి. టోక్యో మరియు క్యోటో వంటి ప్రధాన నగరాలకు అనుసంధానం కలిగి ఉంది.

';

VIEW ALL

Read Next Story