సమ్మర్ సీజన్ వచ్చిందంటే ప్రతిఒక్కరు ఫ్రూట్ జ్యూస్ తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు
ఇంటి నుంచి బైటకు వెళ్లిన వారంతా ఎండ నుంచి రిలీఫ్ కోసం జ్యూస్ లు తాగుతుంటారు
ముఖ్యంగా ఎండకాలంలో షుగర్ కేన్ ఎక్కువగా అందుబాటులో ఉంటుంది.
షుగర్ కేన్ అనేది మన శరీరానికి ఇన్ స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది.
చెరుకు రసాన్ని తాగే వారికి బాడీడీహైడ్రేషన్ సమస్య అనేది ఉండదు.
ఇది బాడీని ఫ్రెష్ గా ఉంచటంతోపాటు, చర్మంపై ముడుతలు రాకుండా చూస్తుంది.
మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరి, యూరీనల్ సమస్యలను దూరం చేస్తుంది
కొందరు మాట్లాడేటప్పుడు నోటి నుంచి విపరీతంగా దుర్వాసన వస్తుంది.
ఇలాంటి వారు రోజు చెరుకు రసం తాగితే, కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుంది.
జాండీస్ వంటి సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంను రోజు తాగాలంటారు.