Hair Care: జుట్టుకు నూనె అప్లై చేయడానికి సరైన విధానం ఇదే..

Renuka Godugu
Aug 18,2024
';

ప్రతిరోజు జుట్టుకు నూనె రాయకపోయినా వారానికి మూడుసార్లు అయినా నూనె రుద్దాలి

';

జుట్టుకు ఎల్లప్పుడూ మూడు గంటలు ముందు రాయాలి ఆ తర్వాత షాంపుతో తల స్నానం చేయాలి

';

ఇలా చేయటం వల్ల దుమ్ము ధూళి పేరుకున్నవి త్వరగా విడిపోతాయి

';

జుట్టుకు నూనె రాసే ముందు నేను వేడి చేయాలి చల్లారిన తర్వాత అప్లై చేయాలి

';

జుట్టును మృదువుగా వేళ్ళ సాయంతో మర్ధన చేస్తూ కొబ్బరి నూనెను అప్లై చేయాలి

';

ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్ ను చుట్టుకో పది నిమిషాల పాటు కట్టడం వల్ల నూనె జుట్టులోకి వెళ్తుంది

';

దీంతో జుట్టు దృఢంగా ఆరోగ్యంగా పెరగడమే కాకుండా ఇతర హెయిర్ ఫాల్ సమస్యలు కూడా రావు

';

VIEW ALL

Read Next Story