Long Hair: పొడవాటి జుట్టుకు షాంపులో ఈ 3 కలపండి..

';

జుట్టు పొడుగ్గా పెరగడానికి కాఫీ ఎంత ఉపయోగకరంగా ఉంటుంది

';

ఈ కాఫీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క పొడి, తేనె కూడా వేసి కలుపుకోవాలి

';

అన్నిటిని మెత్తని పేస్ట్ లా చేసి షాంపులో కలుపుకోవాలి

';

వారానికి రెండుసార్లు జుట్టుకు పట్టించి షాంపూ తలస్నానం చేయడం వల్ల పొడుగ్గా పెరుగుతుంది

';

కాఫీ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది

';

దాల్చిన చెక్క యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది

';

తేనె జుట్టుకు మాయిశ్చర్ అందిస్తుంది అంతే కాదు ఇది కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది

';

VIEW ALL

Read Next Story