Healthy chutney

రోజు..మనం మన ఆహారంలో.. మునగాకు పొడి మొదటి ముద్దగా చేర్చుకోవడంతో.. ఎన్నో రోగాల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు.. ఈ పొడి ఎంతో ఉపయోగకరం. అంతేకాదు జుట్టు పెరగాలనుకున్న వారికి కూడా ఇది దివ్య ఔషధం.

';

Healthy podi

అలాంటి ఈ పొడిని ఎలా చేసుకోవాలంటే..ముందుగా మునగాకును.. శుభ్రంగా వలచుకొని.. నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

';

Munagaku Podi

తరువాత ఒక కడాయిలో.. నాలుగు స్పూన్ల ధనియాలు, రెండు స్పూన్ల జీలకర్ర, నాలుగు స్పూన్ల మినప్పప్పు, నాలుగు స్పూన్ల పచ్చిశనగపప్పు.. 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి.

';

Diabetic podi

తరువాత దీనిని పక్కనే పెట్టుకోవాలి. అదే కడాయిలో 15 ఎండు మిరపకాయలను, కొంచెం నూనె చేర్చుకొని.. వేయించుకోని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం నూనెను.. చేర్చుకొని..నాలుగు కప్పుల మునగాకును, సన్నటి సెగ మీద వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

';

Healthy podi

చివరిగా రెండు స్పూన్ల నూనె వేసి..రెండు కప్పుల కరివేపాకును.. కూడా వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి.

';

Tasty chutney

తరువాత ఒక మిక్సర్ జార్లో.. ముందుగా మనం వేయించి పెట్టుకున్నా ధనియాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండు మిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.

';

Diabetic chutney

అవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత.. ఈ మునగాకు.. కరివేపాకును.. కూడా చేర్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే ఎంతో మేలు చేసే మునగాకు పొడి రెడీ.

';

VIEW ALL

Read Next Story