కేశాలకు కొబ్బరి నూనె రాయడం చాలా మంచిది. కానీ వర్షాకాలంలో జుట్టుకు కొబ్బరి నూనె రాయవచ్చా లేదా

';


వర్షాకాలం ప్రారంభమైంది. దాంతోపాటే చర్మ, కేశ సంబంధిత సమస్యలు మొదలవుతాయి.

';


వర్షాకాలంలో జుట్టు రాలడం లేదా జుట్టు విరగడం ప్రధాన సమస్యగా కన్పిస్తుంది.

';


కారణం వాతావరణంలో తేమ. దాంతో జుట్టు ఫ్రీజీగా, బలహీనంగా మారిపోతుంది

';


సాధారణంగా వర్షాకాలం అని కాదు గానీ కేశాలకు కొబ్బరి నూనె రాయడం మంచి అలవాటు.

';


కానీ వర్షాకాలంలో జుట్టుకు కొబ్బరి నూనె రాయవచ్చా లేదా అనేదే అసలు ప్రశ్న

';


అయితే నిపుణులు మాత్రం కొబ్బరి నూనెను వర్షాకాలంలో కూడా రాయవచ్చంటున్నారు. కానీ కొన్ని విషయాల్ని గుర్తుంచుకోవాలి.

';


వర్షాకాలంలో జుట్టుకు కొబ్బరినూనె ఎక్కువసేపు రాసి ఉంచకూడదు. అరగంట లేదా గంటలోపలే వాష్ చేసుకోవాలి

';


ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం లేదా విరగడం సమస్య పోతుంది. కేశాలకు కావల్సిన పోషకాలు అందుతాయి

';

VIEW ALL

Read Next Story