ఉదయాన్నే ఇది తింటే విర్య కణాలు అమాంతం బూస్ట్‌..

Dharmaraju Dhurishetty
Nov 27,2024
';

అరటిపండ్ల, డార్క్ బెర్రీస్ సలాడ్‌ రోజు ఉదయం తినడం వల్ల సులభంగా విర్య కణాల సంఖ్య పెరుగుతుంది.

';

ఈ సలాడ్‌లో ఉండే గుణాలు స్పెర్మ్‌ కౌంట్‌ నాణ్యతను పెంచేందుకు కూడా సహాయపడతాయి.

';

తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ సలాడ్ తినడం చాలా మంచిది.

';

ప్రతి రోజు అరటిపండ్ల, డార్క్ బెర్రీస్ సలాడ్‌ తింటే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

';

మీరు కూడా అరటిపండ్ల, డార్క్ బెర్రీస్ సలాడ్‌ తినాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

కావాల్సిన పదార్థాలు: 2 అరటిపండ్లు (తరిగిన ముక్కలు), 1 కప్పు బ్లాక్ బెర్రీలు, 1/2 కప్పు బ్లూబెర్రీలు, 1/4 కప్పు రాస్ప్బెర్రీలు

';

కావాల్సిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్లు గ్రీకు యోగర్ట్, 1 టేబుల్ స్పూన్ హనీ, 1/2 టీస్పూన్ వనిల్లా ఎక్స్‌ట్రాక్ట్, కొద్దిగా నిమ్మ రసం, గింజలు (ఆప్షనల్), తురిమిన చాక్లెట్ (ఆప్షనల్)

';

తయారీ విధానం: ఈ సలాడ్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ బౌల్‌లో తరిగిన అరటి పండ్లు, బెర్రీలు వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా మిక్స్‌ చేసుకున్న తర్వాత బౌల్‌లో గ్రీకు యోగర్ట్, హనీ, వనిల్లా ఎక్స్‌ట్రాక్ట్‌తో పాటు నిమ్మ రసాన్ని కలిపి మిక్స్ చేసుకోండి.

';

ఇలా కలుపుకున్న రెండు మిశ్రమాలను కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అన్ని రకాల గింజలు వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

అన్ని మిక్స్‌ చేసుకున్న తర్వాత ఫ్యూర్‌ చాక్లెట్‌ వేసుకుని సర్వ్ చేసుకోండి. ఇలా తింటే స్పెర్మ్‌ కౌంట్‌ విపరీతంగా పెరుగుతుంది.

';

VIEW ALL

Read Next Story