Pomegranate Recipe: మధ్యాహ్న భోజనంలో ఇలా దానిమ్మ ఫ్రై చేసుకుంటే భేష్..

Renuka Godugu
Sep 01,2024
';

దానిమ్మ గింజలు ఒక కప్పు మినప్పప్పు అర చెంచా తురిమిన కొబ్బరి అర చెంచా ఒక ఉల్లిపాయ ఆవాలు జీలకర్ర కరివేపాకు, పచ్చిమిర్చి ఒకటి

';

ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి

';

ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి వేసి వేయించాలి

';

ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలిపి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి

';

ఉప్పు కరివేపాకు కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి

';

ఇప్పుడు ఇందులో దానిమ్మ గింజలు కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి

';

అంతే రుచికరమైన, పోషకాల దానిమ్మ రెసిపీ రెడీ

';

VIEW ALL

Read Next Story