Chanakya niti: చాణక్యుడి ప్రకారం.. ఇలాంటి వారి మోహం కూడా చూడటం పాపం..

Inamdar Paresh
Sep 01,2024
';

life lessons:

ఆచార్య చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలను చాలా మంది ఫాలో అవుతుంటారు.

';

chanakya niti:

చాణక్యుడు స్నేహితుల విషయంలో ఎలా ఉండాలో వివరించారు.

';

fake friends:

కొంత మంది స్నేహితులు, ఉసర వెల్లుల కన్నా.. నీచంగా ఉంటారు.

';

Cunnning friends:

పైకి ఎంతో మంచివారిలా నటిస్తు.. లోపల మాత్రం దుర్మార్గపు ఆలోచనలతో ఉంటారు.

';

VIEW ALL

Read Next Story