ఓరియో బిస్కెట్‌తో ఐస్‌ క్రీమ్‌.. రుచి వేరే లెవల్‌!

';

పిల్లల తరచుగా ఐస్‌క్రీమ్‌ అడుగుతూ ఉంటారు. అయితే వీరికి బయట లభించే ఐస్‌క్రీమ్‌ ఇవ్వడం మానకోండి.

';

పిల్లలకు ఇంట్లోనే తయారు చేసిన ఐస్‌క్రీమ్‌ను ఇవ్వడం చాలా మంచిది.

';

మీరు కూడా ఇంట్లోనే ఓరియో బిస్కెట్‌తో ఐస్‌ క్రీమ్‌ను తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

ఓరియో బిస్కెట్‌తో ఐస్‌ క్రీమ్‌ తయారీ విధానం.. పూర్తి వివరాలు..

';

ఐస్‌ క్రీమ్‌ కావలసిన పదార్థాలు: ఓరియో బిస్కెట్లు - 10, పాలు - 1 కప్పు, చక్కెర - 2 టేబుల్ స్పూన్లు, వెనిల్లా ఎసెన్స్ - 1 టీస్పూన్, క్రీమ్ - 1 కప్పు

';

తయారీ విధానం: ఓరియో బిస్కెట్లను చిన్న ముక్కలుగా చేసుకోవాల్సి ఉంటుంది.

';

మిక్సీ జార్‌లో పాలు, చక్కెర, వెనిల్లా ఎసెన్స్, ఓరియో ముక్కలు వేసి బాగా మిక్స్ చేయండి.

';

ఈ మిశ్రమాన్ని ఒక కంటైనర్‌లో పోసి, క్రీమ్‌ను మిక్స్‌ చేసి మెల్లగా కలపండి.

';

కంటైనర్‌ను మూతపెట్టి ఫ్రిజ్‌లో 6 నంచి 8 గంటలు లేదా పూర్తిగా గట్టిపడే వరకు ఉంచండి.

';

ఐస్‌ క్రీమ్‌ గట్టిపడిన తర్వాత, సర్వింగ్‌ కప్పుల్లో తీసుకుని, ఓరియో ముక్కలతో అలంకరించి సర్వ్ చేయండి.

';

సూచనలు: మరింత రుచిగా ఉండాలంటే చాక్లెట్ సిరప్ లేదా కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు.

';

ఐస్‌ క్రీమ్‌ మిశ్రమాన్ని మధ్యలో ఒకసారి కలపడం వల్ల స్మూత్ టెక్స్చర్ వస్తుంది.

';

VIEW ALL

Read Next Story