Long Hair Smoothie: ఈ స్మూథీ వల్ల ఒక్క నెలలో మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది..

Renuka Godugu
Aug 30,2024
';

నిపుణులు అభిప్రాయం ప్రకారం కొన్ని గింజలు ఇతర వస్తువుల వల్ల త్వరగా జుట్టు పెరుగుతుంది దీంతో తయారు చేసే స్మూతి తాగితే నెలలో జుట్టు పెరుగుతుంది.

';

స్మూథీ కి కావలసిన పదార్థాలు..

సన్ ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ ఒక్కో స్పూన్, మఖానా 10,నాలుగు ఖర్జూరాలు రెండు బాదం పప్పులు

';

అన్ని గింజలను విడివిడిగా పెనంపై వేయించుకోవాలి వీటిని పొడి చేసుకోవాలి అలాగే బాదంపప్పు ఖర్జూరం కూడా వేసి కొద్దిగా నీరు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి.

';

వీటిని స్మూథీ రూపంలో తయారు చేసుకొని ప్రతిరోజు తాగడం అలవాటు చేసుకోండి.

';

ఇలా చేయడం వల్ల ఇందులోని పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

';

ఇందులో వాడిన చియా గింజలు ఒమేగా 3 ఫ్యాటీ యాసీడ్స్ ఉంటాయి కుదుళ్ల నుంచి బలపరుస్తుంది.

';

అంతేకాదు అవిస గింజల్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్ లిగనన్స్ ఉంటాయి ఇవి జుట్టు ఆరోగ్యానికి తోడ్పడతాయి మెరిసేలా చేస్తాయి.

';

సన్ఫ్లవర్ సీడ్స్ విటమిన్ ఈ జింక్ సెలీనియం ఉంటుంది ఇది జుట్టు రాలడానికి చెక్ పెడుతుంది.

';

ఇందులో వాడిన గుమ్మడి గింజల్లో ఐరన్ జింక్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి.

';

మఖానాలో ఖనిజాలు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది.

';

ఖర్జూరంలో కూడా ఐరన్ విటమిన్ బి ఫైవ్ బి సిక్స్ పుష్కలంగా ఉంటుంది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది

';

VIEW ALL

Read Next Story