మామిడికాయ చారు.. ఆహా ఏమి రుచి..

Dharmaraju Dhurishetty
Jul 06,2024
';

చాలా మంది చింత పండుతో తయారు చేసిన చారును తిని ఉంటారు.

';

మరి ఎప్పుడైనా మామిడికాయతో తయారు చేసిన చారును ట్రై చేశారా?

';

మామిడికాయతో తయారు చేసిన చారు రుచి పుల్లగా ఉన్న పొట్టకు చాలా రకాలుగా మేలు చేస్తుంది.

';

అయితే మీరు కూడా ఇంట్లో మామిడికాయతో చారును తయారు చేసుకుంటారా? ఇప్పుడే ట్రై చేయండి.

';

కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయ - 1, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2-3, జీలకర్ర - 1 టీస్పూన్, వెల్లుల్లి - 2-3 రెబ్బలు

';

కావలసిన పదార్థాలు: పసుపు - 1/2 టీస్పూన్, మిరపకాయ పొడి - 1 టీస్పూన్, ధనియాల పొడి - 1 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు - కొన్ని ఆకులు, నీరు - 2 కప్పులు

';

తయారీ విధానం: ముందుగా మామిడికాయను సన్నిని మంటపై కాల్చాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత కల్చుకున్న మామిడిని ఒక గిన్నెలో వేసి పొట్టు తీసి నీటి వేసుకుని పిక్క బయటకు వచ్చేంత వరకు పిస్సుకోవాలి.

';

ఇలా తయారు చేసుకున్న రంలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కోసి వేసుకోండి.

';

ఆ తర్వాత ఒక పాత్రలో నూనె వేడి చేసి, జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర వేయించిన తరువాత, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి.

';

ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత పసుపు, మిరపకాయ పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

ఇలా పోపులా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మామిడి మిశ్రమంలో వేసి బాగా కలిపితే చారు రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story