బంతిపూలను చాలా మంది పూజల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.
బంతి పూలల్లో ఆరోగ్యానికి మంచి చేసే అనేక గుణాలు ఉంటాయంట.
బంతిపూల రెక్కలు, ఆకుల్లో బీపీని కంట్రోల్ చేసేగుణాలు ఉంటాయి.
బంతి పూల కొమ్మల్లో ఎముకలకు బలం చేకూర్చే గుణాలుంటాయంట.
బంతిపూలు ఎండిపోయాక.. వీటిని నూనెలో వేసి మరిగించి పెట్టుకొవాలి.
అధిక కొవ్వు వంటి సమస్యల్ని కూడా బంతి దూరం చేస్తుందంటారు.