Burn Fat: ఈ పొడిని నీటిలో మరిగించి తాగితే పొట్టకొవ్వు మంచులా కరుగుతుంది..

';

మిరియాలను నీళ్లలో వేసి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

';

మిరియాల్లో పెప్పరిన్‌ ఉంటుంది. ఇది అధిక బరువుకు మంచి రెమిడీ.

';

భోజనం చేసిన తర్వాత రెండు గంటలకు మిరియాల పొడి కాచిన నీళ్లను తాగాలి.

';

మిరియాల్లో ఉండే పెప్పరిన్‌ ఆకలి రగిలిండే గ్రిలినేన్‌ హార్మోన్‌ను నియంత్రిస్తుంది.

';

ఇలా చేయడం వల్ల ఎక్కువ తినరు, బరువు పెరగరు.

';

మిరియాలు వేసి కాచి నీళ్లను తాగుతూ ఉంటే బరువు తగ్గుతారని చైనా పరిశోధనలో తేలిందట.

';

మిరియాల చారు మనం జలుబు, దగ్గు వచ్చినప్పుడు తాగుతాం.

';

ఊబకాయం ఉన్నవారికి, ఆకలి ఎక్కువగా ఉన్నవారికి మధ్యమధ్యలో కాచిన మిరియాల నీరు తీసుకుంటే బరువు పెరగరు.

';

VIEW ALL

Read Next Story