వర్షాకాలం వచ్చిందంటే చాలు అన్నీ ఇబ్బందులే. ముఖ్యంగా ఈగలతో సమస్యగా ఉంటుంది. అయితే ఈ 5 చిట్కాలతో ఈగల సమస్యకు ఇట్టే చెక్ చెప్పవచ్చు

Md. Abdul Rehaman
Jul 11,2024
';

వర్షాకాలం

వర్షాకాలం వస్తూనే వివిధ రకాల సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ వ్యాధులకు సగం కారణం ఈగలు కావచ్చు

';

ఈగలకు చెక్

కొన్ని హోమ్ రెమిడీస్ ద్వారా ఈగల్ని సులభంగా తరిమి కొట్టవచ్చు

';

ఉప్పు నీళ్లతో

ఈగల్నించి విముక్తి పొందేందుకు ఉప్పుు నీళ్లు మంచి పరిష్కారం. గ్లాసు నీళ్లలో రెండు చెంచాల ఉప్పు కలిపి స్ప్రే చేస్తే ఈగలు పోతాయి

';

పాలు మిరియాలు

ఒక స్పూన్ మిరియాలు 3 చెంచాల షుగర్, గ్లాసు పాలలో కలిపి ఈగలు ఎక్కువగా తిరిగే చోట ఉంచాలి. దాంతో అన్నీ ఆ గ్లాసువైపు ఆకర్షింపబడి అందులో పడిపోతాయి

';

మాంసాహార మొక్కలు

వర్ఖాకాలంలో ఈగలతో పాటు చిన్న చిన్న కీటకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటి బెడద తప్పించుకోవాలంటే ఈ మాంసాహార మొక్కలు పెంచాలి. ఈ మొక్కలు ఈగలు, దోమలు వంటి కీటకాలను తినేస్తాయి.

';

పుదీనా, తులసి

పుదీనా తులసి ఎండిన ఆకుల్ని పౌడర్ చేసి ఓ గ్లాసు నీళ్లలో వేసి ఆ నీళ్లను స్ప్రే చేయాలి. దాంతో ఈగలు పోతాయి

';

VIEW ALL

Read Next Story