ఉదయాన్నే తినకూడని ఆహారం తీసుకోవడం..శరీరానికి హానికరం అవుతుంది. మరి అలాంటి ఆహారలు ఏవో చూడం.
ఉదయానే క్యాఫిన్ ఎక్కువగా ఉన్న కాఫీ లేదా టీ తాగడం.. వలన డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి.
పులుపు ఆహారం లేదా మసాలా కలిపిన ఆహారం ఉదయాన్నే తినకూడదు.
పచ్చి కూరగాయలు ఉదయాన్నే తినడం వలన అజీర్ణం కావచ్చు.
ఎక్కువ నూనెతో..చేసిన పదార్థాలు ఉదయాన్నే తింటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది.
తాజా పండ్లు లేదా రొట్టెలు వంటి ఆహారం..ఉదయాన్నే తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.