వర్షాకాలం దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంట్లో ఈ 10 మొక్కలు పెంచితే దోమలు పారిపోతాయని తెలుసా

';

వర్షాకాలంలో దోమల బెడద తీవ్రంగా ఉంటుంది. వాటి సంఖ్య గణనీయంగా పెరిగి వివిధ రకాల వ్యాధులు వ్యాప్తి చేస్తాయి. అందుకే దోమల సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఈ 10 మొక్కలు ఇంట్లో పెంచాలి

';

లెమన్ గ్రాస్- ఈ మొక్క ఇంట్లోంచి దోమల్ని పారద్రోలేందుకు సహాయపడుతుంది. లెమన్ గ్రాస్ మొక్క సువాసన కారణంగా ఇంట్లోకి దోమలు రావు

';

బంతి పూల మొక్క- బంతి పూల మొక్క సువాసన వెదజల్లడమే కాకుండా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఉంటే దోమలు దరిచేరవు

';

ల్యావెండర్-దోమల్ని పారద్రోలేందుకు ఈ మొక్కం మస్కిటో కాయిల్ కంటే అద్భుతంగా పనిచేస్తుంది.

';

వెల్లుల్లి మొక్క- దోమల్ని దూరం చేసేందుకు వెల్లుల్లి మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. దీని ఘాటైన వాసన కారణంగా దోమలు ఇంట్లో రాలేవు

';

తులసి మొక్క-ఈ మొక్క దాదాపుగా హిందువులందరి ఇళ్లలో ఉంటుంది. ఈ మొక్క కూడా దోమల్ని ఇంట్లో చేరనివ్వదు

';

వేప మొక్క-వేప మొక్క దోమలకు శత్రువుగా పరిగణిస్తారు. అందుకే ఇంటి పెరట్లో తప్పకుండా వేప మొక్క నాటండి

';

రోజ్ మెరీ- ఈ మొక్కను మస్కిటో రిపెల్లెంట్ అని పిలుస్తారు. ఇంట్లో ఉంటే అసలు దోమనేదే రాదు.

';

సిట్రోనెలా గ్రాస్-దాదాపు 2 మీటర్ల ఎత్తు ఎదిగే ఈ మొక్క ఉంటే దోమలు పారిపోతాయి. దగ్గరకు రావు. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలున్నాయి

';

కైట్నిప్-ఇదొక ఆయుర్వేద మొక్క. ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే దోమలు దగ్గరకు రావు

';

హాన్సిమింట్- ఈ మొక్కను నాటితే దీని సువాసన కారణంగా ఇంట్లోకి దోమలు దరిదాపుల్లో కూడా రావు

';

VIEW ALL

Read Next Story