Mouni Roy: మౌనీరాయ్‌ ట్రెండీ శారీ డిజైన్స్.. పెళ్లిలో వేసుకుంటే అదిరిపోతారు..

Renuka Godugu
Sep 01,2024
';

ఈ సీక్వెన్స్ శారీ గ్రే కలర్ లో ఉంది మౌని రాయి స్లీవ్ లెస్ జాకెట్ వేసుకొని అందంగా కనిపిస్తోంది

';

రెడ్ కలర్ సాటిన్ శారీలో మౌని రాయి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఇది పెళ్లిళ్లకు భలే బాగుంటుంది దీనిపై ఫుల్ స్లీవ్స్ బ్లౌస్ కూడా ధరించింది

';

గ్రీన్ కలర్ అందరికీ సెట్ అవుతుంది మౌని రాయ్‌ ధరించిన ఈ గ్రీన్ నెట్ సరి కొత్తగా కనిపిస్తారు

';

ఈ మధ్యకాలంలో ఈ ప్లేటెడ్ శారీలో వినియోగం విపరీతంగా పెరిగింది దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ వేస్తే అదిరిపోతారు

';

మౌనీరాయ్ వేసుకున్న ఈ గోల్డెన్ సారీ కూడా పెళ్లిళ్లలో మంచి లుక్ అందిస్తుంది దీంట్లో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించారు

';

వైట్ కలర్ శారీ ఎంబ్రాయిడింగ్ తో చేసింది దీనికి సరిపోయే బ్లౌజ్ కూడా మిర్రర్ వర్క్ లో ఉంది

';

ఈసారి లు పెళ్లిళ్లు పార్టీలో వేసుకోవడానికి అదిరిపోతాయి మీరు కూడా ఈసారి మౌని రాయి ట్రెండీ స్టైల్ ఫాలో అవ్వండి

';

VIEW ALL

Read Next Story