Antilia House: అపర కుబేరుడు అంబానీ యాంటిలియా హోమ్ టూర్..

';

యాంటీలియా హౌస్ 27 అంతస్తుల ఈ అమెరికన్ ఆర్కిటెక్చర్ డిజైన్ ఒక థియేటర్, ఒక స్పా, 168 కార్లు పట్టే గారేజ్ కలిగి ఉంది.

';

అంతేకాదు ప్రధాన ద్వారం వద్ద పూర్తిగా ఉడెన్‌తో తయారుచేసిన గేట్లతోపాటు మొత్తం గ్రీనరీ తో కూడి ఉంటుంది. ఇక్కడ ఉపయగించిన వాల్ రంగు కూడా రూబీ పింక్ కలర

';

హౌస్ లో మీటింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఉడెన్ ఫ్లోర్స్ కలిగి ఉన్నాయి. లైట్స్ కూడా వార్మ్‌ కలర్, టెర్రకోట్ హౌసెస్ గ్లాస్‌ స్టెయిర్స్ కేసులతో అద్భుతంగా కనిపిస్తుంది.

';

యాంటీలియా లివింగ్ రూమ్ కూడా సముద్రపు వ్యూ కలిగి ఉంది. వైట్ మార్బల్ తో ఫ్లోర్‌ ఉంటుంది. ఆర్ట్ పీసులు అద్భుతంగా కనిపిస్తాయి. సిల్వర్ గోల్డ్ గుప్త ఎరా కి చెందిన వస్తువులు ఉన్నాయి.

';

అంతేకాదు ఈ 27 అంతస్తులు తిరగాలన్నా ఉపయోగించడానికి అద్భుతమైన స్టైలిష్‌ ఎలివేటర్స్ ఉన్నాయి.

';

నిత్యం పార్టీలు జరిగే యాంటీలియా హౌస్‌లో గెస్ట్లు ఎప్పుడు వచ్చి పోతుంటారు. కాబట్టి అద్భుతంగా సెల్ఫీ తీసుకోవడానికి కూడా చుట్టూ మిర్రర్స్ తో తయారు చేసి ఉంది.

';

హౌస్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఎంటర్‌ టైన్మెంట్ ఏరియాలో కూడా లోటస్ పిల్లర్స్ ఎలిగెంట్ లుక్ ని అందిస్తాయి.

';

ఇక యాంటీలియా హౌస్ మరో ప్రత్యేకత సమ్మర్లో ఎంజాయ్ చేయడానికి ఇక్కడ స్నో తో తయారు హౌజ్‌ ఉంది.

';

VIEW ALL

Read Next Story