Nalleru Health Benefits: నల్లేరు కాడల పచ్చడి తింటే.. నడవలేనివారు కూడా నడుస్తారు

Bhoomi
Sep 11,2024
';

నల్లేరు

తీగజాతికి చెందని ఈ మొక్క ఈ వాతావరణంలోనైనా సులభంగా పెరుగుతుంది. చిన్న ముక్క నాటుతే చాలు పచ్చగా అల్లుకుపోతుంది. నల్లేరు ఆరోగ్యప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి.

';

నల్లేరుతో వంటకాలు

నల్లేరును ఆయుర్వేదంలో వాడుతుంటారు. దీనితో వంటకాలు కూడా చేసుసుకుంటారు. నల్లేరులోని లాభాలు తెలుస్తే ఎక్కడున్నా వదిలిపెట్టరు.

';

నల్లేరులో పోషకాలు

నల్లేరులో క్రోమియం, విటమిన్ బి, ఖనిజాలు ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి.

';

ఎముకలకు బలం

కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి నల్లేరు ఎంతో మేలు చేస్తుంది. ఈ మొక్కతో చేసిన వంటకాలు తింటే కండరాలు బలంగా ఉంటాయి. విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయని నిపుణులు చెబుతున్నారు.

';

మోనోపాజ్

మహిళల్లో మోనోపాజ్ లో ఎముకలు బలహీనంగా ఉంటాయి. నల్లేరులో ఫైబర్ అధికంగా ఉంటుది. ఇది తింటే మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది.

';

నల్లేరు రసం

నల్లేరు రసంలో నెయ్యి, పంచదార కలిపి తాగితే పీరియడ్స్ లో వచ్చే నొప్పులు తగ్గుతాయి. అంతేకాదు ఈ రసం తాగితే రక్తహీనత కూడా తగ్గుతుంది.

';

నల్లేరు పచ్చడి

నల్లేరు కాడలతో పచ్చడి చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నల్లేరు పచ్చడి కాస్త నెయ్యి జోడించుకుంటే అద్బుతంగా ఉంటుంది. ఈ కాడలు కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే దురద రాదు

';

నొప్పి నివారణ

నల్లేరులో నొప్పి నివారణ గుణాలు ఉన్నాయి. ఆస్ప్రిన్ మాత్రకి సమానంగా ఉండే ఇందులో ఔషధగుణాలు ఉన్నాయి. నొప్పి నివారణకు బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story