బైటకు వెళ్లేటప్పుడు తనకు స్పార్ఫ్, హెల్మెట్ లను తప్పకుండా ధరించి వెళ్లాలి.
కలబందను ప్రతిరోజు తినడం, జ్యూస్ ను బట్టతల మీద పెట్టుకుంటే జుట్టు వస్తుంది
కొందరు మహిళల్లో ఎక్కువగా జుట్టు రాలిపోయే సమస్య వస్తుంది
కాకరకాయలను రెగ్యులర్ గా తినేవారిలో తెల్లజుట్లు వంటి సమస్య ఉండదు
ఉసిరి కాయలను, జ్యూస్ లను తలకు రాసుకుంటే, బట్టతల రాదు
కొందరిలో తరచుగా జుట్లు రాలిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తాయి
క్యారట్ జ్యూస్ లను తలకు అప్లై చేస్తే వెంట్రుకలు మందంగా ఉంటాయి
మహిళలు ప్రతిరోజు షాంపులు పెట్టుకుని మరీ బాత్ చేయాలి
పాలకూరలో విటమిన్లు, మినరల్స్ వెంట్రుకలు స్ట్రాంగ్ లా ఉండేలా చేస్తాయి
నారింజ పండును డైలీ తింటే జుట్టు రాలడం వంటి సమస్యలు ఉండవు