వేప ఆకుల్ని తినడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు కూడా మాయమౌతాయి
పీరియడ్స్ సమయంలోకలిగే నొప్పి దూరమౌతుంది.
శరీరం నుంచి వ్యర్థమైన చెమట వాసన అనేది రాదు.
రాత్రిపూట వేపు ఆకులు పెట్టిన నీళ్లతో ముఖం క్లీన్ చేసుకొవాలి.
అజీర్తి వంటి సమస్యలు అస్సలు దరిచేరవు.
తెల్లవెంట్రుకల సమస్య అనేది దూరమౌతుంది.
ముఖం ఎప్పుడు కూడా గ్లో గా కన్పిస్తుంది.
దగ్గు, దమ్ము వంటి సమస్యలు వేప ఆకుల్ని తినడం వల్ల దూరమౌతాయి.