అధిక బరువుతో బాధపడుతున్నారా..! 3 యోగాసనాలతో సింపుల్ గా బరువు తగ్గించుకోండి..

TA Kiran Kumar
Jul 19,2024
';


శరీరంలో కొలెస్ట్రాల్ (కొవ్వు) పెరగడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

';


శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతుంటే మీరు 3 యోగాసనాలతో సింపుల్ గా తగ్గించుకోవచ్చు.

';


శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ధనురాసనం ఎంతో మేలు పనిచేస్తుంది. అంతేకాదు పని ఒత్తిడి తగ్గిస్తుంది.

';

ధనురాసనం

ధనురాసనం చేయడం వల్ల ఊపిరితిత్తులు.. ఆరోగ్యంగా మారడంతో పాటు కండరాలు కూడా బలపడతాయి.

';

సర్వాంగాసనం:

సర్వంగాసనం చేయడం వల్ల గుండె సిరలు బలంగా ధృడంగా తయారవుతాయి. అంతేకాదు ఇది ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

';


గుండె సంబంధిత సమస్యలను నయం చేయడానికి మీరు రోజూ ఈ ఆసనాలు చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరికి చేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ఉత్తానాసనం:

రోజూ ఉత్తానాసనం చేయడం వల్ల పెరిగిన కొలెస్ట్రాల్‌ని సింపుల్ గా తగ్గించుకోవచ్చు.

';


ఈ వార్త మీకు తెలియజేసే ఉద్దేశ్యంతో మాత్రమే వ్రాయబడింది. ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ఆధారంగా మేము ఈ విషయాలను ప్రస్తావించాము. ZEE Media దీనిని ధృవీకరించడం లేదు. ఏదైనా వ్యాయామం చేసేటపుడు.. డాక్టర్లు.. ఆరోగ్య నిపుణుల సలహాలను తీసుకోండి..

';

VIEW ALL

Read Next Story