రన్నింగ్ చేసే వారికి వెంటనే శక్తిని ఇస్తుంది.
కడుపు నొప్పి వంటి సమస్యల్ని ఉల్లి దూరం చేస్తుంది.
డైలీ ఉదయం పరగడుపున ఉల్లి నీళ్లను తాగితే మెదడు యాక్టివ్ గా ఉంటుంది.
మొటిమలు దూరమౌతాయి. కలర్ పెరుగుతుంది.
బట్టతల వంటి సమస్యలు దరిచేరవు.
వెంట్రుకలు రాలడం, జుట్టు తెల్లగా మారడం సమస్యలు రావు.
కడుపు నొప్పి, మోషన్స్ వంటి సమస్యలు ఉండవు.