Oat Idly Recipe: ఉదయం బ్రేక్‎ఫాస్ట్‎లోకి ఓట్స్ ఇడ్లీ రెసిపీ ట్రై చేయండి

';

కావల్సిన పదార్ధాలు

ఓట్స్, ఆవాలు, జీలకర్ర, మిరపపప్పు, అల్లం, కరివేపాకు, సమెలినా , క్యారెట్, కొత్తమీర, బేకింగ్ సోడా, ఆయిల్, కప్పు పెరుగు

';

పాన్‎లో నూనె పోసి వేడి చేయాలి

ముందుగా కొద్దిగా నూనె పాన్ పోసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేయాలి.

';

చిటికెడు హింగ్

తర్వాత అందులో చిటికెడు హింగ్ వేసి మినపప్పు గోధుమ రంగులోకి వచ్చే వరకు ఉంచాలి.

';

సమెలినా

ఇప్పుడు అందులో అల్లం, కరివేపాకు, సమెలినా వేయాలి.

';

ఓట్స్

ఆ తర్వాత ఓట్స్ పొడి, ఉప్పు వేయాలి. అన్నీ మిక్స్ చేసి సన్న మంట మీద వేయించాలి. తర్వాత చల్లార్చాలి

';

ఇంగ్రిడియన్స్

చల్లారిన తర్వాత నీరు, పెరుగు, తురిమిన క్యారెట్, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. పది నిమిషాలు పక్కన పెట్టాలి.

';

స్టీమింగ్

స్టీమింగ్ కోసం ఇడ్లీ ప్లేట్ కు కొద్దిగా నూనె రాసి పక్కన పెట్టాలి.

';

స్టీమర్

స్టీమర్ లో కొద్దిగా నీరు పోసి నింపి మరిగించాలి. ఇందులో సోడాను వేయాలి. ఆయిల్ పూసిన ఇడ్లీ పేట్లలో ఇడ్డీ పిండి నింపి 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి.

';

సాంబర్, చట్నీ

అంతే సింపుల్ ఓట్స్ ఇడ్లీ రెడీ. దీన్ని సాంబర్, చట్నీ తింటే రుచి బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story