ఆలివ్‌ ఆయిల్‌తో బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోండి ఇలా

Shashi Maheshwarapu
Jul 19,2024
';

బెల్లీ ఫ్యాట్ అనేది మన పొట్ట చుట్టూ, అవయవాల చుట్టూ (కాలేయం, ప్రేగులు వంటివి) పేరుకుపోయే కొవ్వు.

';

ఈ బెల్లీ ఫ్యాట్‌ ఎక్కువగా ఉండటం ఆరోగ్యానికి హానికరం.

';

గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

';

అంతేకాకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిద్రలేమి వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

';

ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది

';

ముఖ్యంగా వంటల్లో ఉపయోగించే నూనెను మార్చుకోవాల్సి ఉంటుంది.

';

ఈ నూనె శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

';

ఆలివ్ ఆయిల్ లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులలో సమృద్ధిగా ఉంటుంది.

';

ఈ కొవ్వులు కడుపు కొవ్వును తగ్గించడంలో సహాయపడే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.

';

ఆలివ్ ఆయిల్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది.

';

ఆలివ్ ఆయిల్‌లో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

';

VIEW ALL

Read Next Story