ఉల్లిపాయ రసంతో జుట్టు సమస్యలకు చెక్‌!

Shashi Maheshwarapu
Jul 19,2024
';

ఉల్లిపాయ రసం జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుందని కొన్నిఅధ్యయనాలు చెబుతున్నాయి.

';

ఉల్లిపాయలలో క్విర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది.

';

మెరుగైన రక్త ప్రసరణ జుట్టు కుదుళ్లకు పోషకాలను అందించడానికి సహాయపడుతుంది. దీని వలన జుట్టు పెరుగుతుంది.

';

ఉల్లిపాయ రసం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది.

';

ఉల్లిపాయలలో సల్ఫర్ అనే ఖనిజం కూడా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, కొల్లాజెన్ జుట్టుకు బలాన్ని అందిస్తుంది.

';

ఉల్లిపాయ రసాన్ని ఎలా ఉపయోగించాలి: ఒక ఉల్లిపాయను తురిమసి, రసాన్ని తీయండి.

';

రసాన్ని మీ తల చర్మంపై మసాజ్ చేయండి, ముఖ్యంగా జుట్టు రాలడం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అప్లై చేయండి

';

30 నిమిషాలు నానబెట్టి, తరువాత షాంపూతో శుభ్రం చేసుకోండి.

';

వారానికి రెండు నుంచి మూడు సార్లు ఇలా చేయండి.

';

ఉల్లిపాయ రసం జుట్టు రాలడానికి ఒకే ఒక్క పరిష్కారం కాదు. జుట్టు అధికంగా రాలుతుంటే చికిత్స తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story