బొప్పాయిని రోజు తింటే అనేక ఆరోగ్య లాభాలు కల్గుతాయని నిపుణులు చెబుతుంటారు.
బొప్పాయిలో విటమిన్ లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
బొప్పాయి జ్యూస్ ను పరగడుపున తినాలని చెప్తుంటారు.
బొప్పాయి వల్ల బెల్లీ ఫ్యాట్ పూర్తిగా తగ్గిపోతుందంట.
బొప్పాయి జ్యూస్ తాగితే.. మలబద్దకం తగ్గిపోతుందంట.
బొప్పాయిని తినేవారిలో... వెంట్రుకలు రాలిపోయే సమస్యలు ఉండవంట
ముఖంపై ముడతలు రావడం వంటి సమస్యల్నికూడా దూరం చేస్తుంది.