Pigmentation: ఈ నూనెను మీ ఫేస్‎పై కొన్ని చుక్కలు రాస్తే మంగు మచ్చలు మాయం

Bhoomi
Sep 04,2024
';

యవ్వనం

మహిళలు తమ చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచుకోవాలని ఎన్నో రకాల ఉత్పత్తులను వాడుతుంటారు.

';

ఆముదం

కొంతమంది మహిళలు మార్కెట్లో లభించే ఉత్పత్తుల కంటే ఇంట్లో లభించే ఆముదంతో ముఖానికి మసాజ్ చేస్తుంటారు. ఈ నూనె ముఖానికి రాసుకుంటే ఎలాంటి ప్రయోజాలు ఉంటాయో చూద్దాం.

';

ఆముదం ప్రయోజనాలు

ఆముదంలో విటమిన్ ఇ, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

';

మచ్చలు

ఆముదం నూనెను ముఖానికి రాసుకుంటే మీ ముఖంపై ఉన్న మచ్చల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖంలో నిగారింపు, మెరుపు వస్తుంది.

';

చర్మం బిగుతుగా

ఈనూనెను మీ ముఖానికి అప్లై చేసి ప్రతిరోజూ మసాజ్ చేస్తే వదులుగా ఉన్న చర్మం బిగుతుగా మారతుుది.

';

ముడతలు

ప్రతి రోజూ ఆముదంతో మసాజ్ చేస్తే క్రమంగా ముడతలు తగ్గుతాయి. అంతేకాదు ఫైన్ లైన్స్ కూడా తగ్గుతాయి.

';

పొడి చర్మం

మీ చర్మం పొడిగా ఉంటే ఆముదం నూనెను ఉపయోగించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో చర్మం తేమగా, స్మూత్ గా తయారవుతుంది.

';

టానింగ్

సూర్యరశ్మి నుంచి మీ ముఖాన్ని కాపాడుకోవచ్చు. ముఖంపై టానింగ్ తొలగిపోతుంది. క్రమంగా ఆముదం నూనె అప్లయ్ చేస్తే ముఖంగా అందంగా తయారువుతుంది.

';

ఎలా ఉపయోగించాలి

ప్రతిరోజూ రాత్రి నిద్రించే ముందు మీ ముఖాన్ని శుభ్రం చేసుకుని చేతులో 2 లేదా 4 చుక్కల ఆముదం తీసుకోండి. దీన్ని ముఖానికి అప్లయ్ చేసి సున్నితంగా మసాజ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story