రన్నింగ్, ఎక్సర్ సైజ్ లు చేసేవారికి ఎంతో ఉపయోగపడుతుంది.
రేగు పండ్లను తినే వారు సన్నగా, నాజుక్ గా తయారౌతారు.
కళ్లకింద మచ్చలు, ఎర్రటి వలయాలను దూరం చేస్తుంది.
రేగులో తెల్లని వెంట్రుకల్ని నల్లగా మార్చే గుణం ఉంటుంది.
శరీరం నుంచి దుర్వాసన రావడం వంటి సమస్యలు ఉండవు.
మొటిమలు, ముఖంమీద జిడ్డు అనేది ఉండదు.
రేగులో ఉండే గుణాలు వల్ల శరీరంలోని అనవసర కొవ్వు కరిగిపోతుంది.
రేగు పండ్లను ప్రతిరోజు ఉదయం పూట తప్పనిసరితింటే అనేక లాభాలు కల్గుతాయి.