Psychology: సైకాలజీ ప్రకారం నిజజీవితంలో పుష్పరాజ్‎లా ఉంటే లాభమా..నష్టమా?

Bhoomi
Dec 19,2024
';

తగ్గేదేలా అనే యాటిట్యూడ్

రియల్ లైఫ్ లో పుష్పరాజ్ లా ఉండాలంటే సైకాలజీ ప్రకారం కొన్ని సందర్బాల్లో మాత్రమే సాధ్యం. ప్రతి సందర్భంలోనూ మనం తగ్గేదేలే అనే ఆటిట్యూడ్ తో ఉండటం కష్టం. అలా అయితే రిలేషన్స్ దెబ్బతింటాయి.

';

నమ్ముకున్నవారిని

పుష్పరాజులో ఉన్న మరో క్యారెక్టర్ తనను నమ్ముకున్న వారిని చివరి వరకు విడిచిపెట్టడు. తాను ఎదిగే కొద్దీ కేశవ్ ను కూడా తనతోపాటే తీసుకెళ్తాడు.

';

ఒత్తిడిలోనూ తెలివిగా

ఎంత ఒత్తిడి ఉన్నా కూల్ గా ఆలోచించడం వల్ల పరిష్కారం లభిస్తుందని పుష్పరాజ్ ను చూసి నేర్చుకోవచ్చు.

';

రిలేషన్ షిప్

పుష్పరాజ్ సవతి సోదరుడు కుమార్తె తనను బాబాయ్ అని పిలిచిందని ఆమెకోసం యుద్ధం చేస్తాడు. రెండు కుటుంబాలను కలుపుకునే సందర్భంలో సొంతవారికి సహాయం చేయడం మంచి లక్షణం

';

మహిళలకు విలువ

పుష్పరాజ్ కు పొగరు అహంకారం ఉన్నా మహిళలకు మాత్రం విలువనివ్వడం గొప్పతనం. భార్యను ప్రేమించే విషయంలోనూ పుష్ప ఎంతో ప్రేమను చూపుతాడు.

';

పుష్ప నుంచి నేర్చుకోకూడనవి

డబ్బు సంపాదించడం కోసం ఏ పని చేసినా తప్పులేదనడం పొరపాటు. చట్టబద్ధమైన వ్యాపారం లేదా పనులు చేస్తూ తెలివిని ఉపయోగిస్తూ చక్కగా డబ్బు సంపాదించుకోవచ్చు.

';

నేర్చుకోవాల్సిన లక్షణాలు

నిజజీవితంలో ఎవరూ హింస ప్రవ్రుత్తిని మెచ్చుకోరు. ప్రత్యర్థులను ఎదుర్కొవడానికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయించకూడదు.

';

VIEW ALL

Read Next Story