Dhanashree Verma

క్రికెటర్ చాహల్ భార్య అందానికి బ్రాండ్‌ అంబాసిడరా? నలుపు దుస్తుల్లో హాట్‌

Ravi Kumar Sargam
Dec 19,2024
';

చాహల్ భార్య

భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ అందరికీ తెలిసిందే.

';

అందంతో నెటిజన్లను

క్రికెటర్ భార్యగా కాకముందే ధనశ్రీ నెటిజన్లకు ఆమె సుపరిచితం. తన అందంతో నెటిజన్లను కట్టిపడేస్తోంది.

';

భారీగా ఫాలోవర్లు

తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుశ్రీకి సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్లు ఉన్నారు.

';

సినిమాలో హీరోయిన్‌గా

యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన ధనుశ్రీ కొన్ని రియాల్టీ షోలలో పాల్గొంది. ప్రస్తుతం ఓ టాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోందని సమాచారం.

';

హాట్‌ హాట్‌ ఫొటోలు

ధనశ్రీ అమ్మడు బాలీవుడ్ హీరోయిన్లకు కూడా తక్కువేం కాదు. ఆమె ఫోటోలు తరచూ హాట్‌ హాట్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పంచుతోంది.

';

అమ్మాయిలైతే ఈర్ష్య

ఆమె ఫొటోలు చూసి నెటిజన్లు వావ్‌ అంటుంటారు. ఇక అమ్మాయిలైతే ఈర్ష్య పడుతుంటారు.

';

VIEW ALL

Read Next Story