Potato gravy in Telugu

పూరీకి,‌ చపాతీకి ఎంతో రుచికరమైన పొటాటో గ్రేవీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం..

Vishnupriya Chowdhary
May 28,2024
';

Potato gravy for Puri

ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వెయ్యాలి.

';

Potato gravy for chapati

అందులో 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు,2 బిర్యానీ ఆకులు, ఇంగువ, జీలకర్ర, ఒక కట్ట కరివేపాకు వేయాలి.

';

Chapati curry

ఆ తర్వాత ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి వేగించండి. అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.

';

Easy curry

అనంతరం ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, ఒకటిన్నర స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి 2 నిమిషాలు బాగా కలపాలి.

';

Easy Puri curry

అందులోనే అరకప్పు పెరుగు బాగా కలిపి.. 2 నిమిషాలు ఉడకనివ్వాలి.

';

Potato curry in 5 minutes

తర్వాత ఉడకబెట్టిన 2 బంగాళదుంపలను వేసి అందులో కలపాలి.

';

Chapati curry in 5 minutes

ఈ కూరలో కావల్సినంత నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు వేసి 5 నిమిషాలు బాగా మరిగించి పైన కొంచెం కొత్తిమీర చల్లితే.. ఎంతో రుచికరమైన పొటాటో గ్రేవీ రెడీ

';

VIEW ALL

Read Next Story