Easy Sweet Corn Rice

స్వీట్ కార్న్ రైస్ అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.. మరి అలాంటి స్వీట్ కార్న్ రైస్ వాళ్ళ క్యారేజ్ లో పెట్టి పంపడానికి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం..

Vishnupriya Chowdhary
Jun 30,2024
';

Weightloss rice

ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాసు బియ్యం.. రెండు గ్లాసుల నీరు పోసుకొని మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్ వరకు ఉంచండి.

';

Carriage box rice

తరువాత ఆ అన్నం మిశ్రమాన్ని.. ఒక ప్లేట్లో చల్లార్చుకోవాలి.

';

Easy rice for carriage

ఒక కడాయిలో మూడు టీ స్పూన్ల నూనె వేడి.. చేసుకోండి. అందులో ఒక స్పూన్ జీలకర్ర.. రెండు మూడు కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలు.. అర అంగుళం కట్ చేసిన అల్లం ముక్కలు.. వేసి వేయించుకోవాలి.

';

Flavoured rice

అందులోనే ఒక గుప్పెడు జీడిపప్పు వేసి వేయించుకోండి. తరువాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోనే వేయండి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత.. ఒక కప్పుడు స్వీట్ కార్న్ అందులో వేసి వేయించండి.

';

Tasty fried rice

స్వీట్ కార్న్ వేగిన తర్వాత ఉడికించిన.. అన్నం వేసి అందులోనే రుచికి సరిపడిన ఉప్పు.. ఒక టీ స్పూన్ మిరియాల పొడి, ఆఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేయించాలి.

';

Easy fried rice

అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన స్వీట్ కార్న్ రైస్ రెడీ

';

VIEW ALL

Read Next Story