Boorelu

స్వీట్స్ లో ఎన్నో ఉన్న..పూర్ణం బూరెలు ఉండే ప్రత్యేకత వేరు. అలాంటి పూర్ణం బూరె తయారీ విధానం ఇప్పుడు చూద్దామా..

';

Boorelu Preparation

ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పుని.. రెండు గంటలు నానబెట్టుకోవాలి. తరువాత ఒక గొప్ప గోధుమ పిండిని.. కొంచెం బెల్లంతో కలిపి పిండిలా చేసుకోవాలి.

';

Healthy Sweet

తరువాత పచ్చిశనగపప్పును కుక్కర్లో వేసుకొని.. రెండు విజిల్ వరకు ఉంచండి.

';

Tasty Sweet

తరువాత శనగపప్పులోని నీరుని వంచుకొని.. పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సర్ జార్లో ఈ శనగపప్పు రెండు యాలకులు, ఒక కప్పు బెల్లం, అర ముక్క ఎండు కొబ్బరి, వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.

';

Dal Sweet

తరువాత ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి..సరిపడినంత నూనె వేడి చేసుకోవాలి.

';

Boorelu

నూనె వేడి అయిన తర్వాత ఈ పచ్చి శనగపప్పు ఉండలను.. ముందుగా తయారు చేసుకున్న పిండిలో వేసుకొని.. దానిని నూనెలో వేసుకోవాలి.

';

Poornam Boorelu

గోధుమ రంగు వచ్చేవరకు.. బూరెలను వేగనివ్వాలి. అంతే ఎంతో రుచికరమైన పూర్ణం బూరెలు రెడీ

';

VIEW ALL

Read Next Story