చెనగ పిండితో ప్రత్యేకంగా బజ్జీలు చేసి ఎంతో ఇష్టంతో తింటారు.
కట్లేట్లు, గప్ చుప్ లను చాలా మంది వర్షంలో ఎంతో ఇష్టంతో తింటుంటారు.
పాలక్ లతో ప్రత్యేకంగా తయారు చేసిన బజ్జీలను చాలా మంది తింటారు.
మొక్క జొన్న కంకులు కాల్చి, ఉప్పు, కారం పెట్టుకుని మరీ తింటారు.
వర్షంలో వేడి వేడి సమోసాలను చాలా మంది ఇష్టంతో తింటారు.
వడపావ్ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. నార్త్ ఇండియన్స్ఇది ఎక్కువగా తింటారు.
ఆలు, బటానీలతో సపరేట్ గా కట్లేట్ లాంటివి చేసుకుని లాగించేస్తుంటారు.
టమాటాలతో ప్రత్యేకంగా బజ్జీలు చేసుకుంటారు. దీని రుచి ఎంతో సూపర్ ఉంటుంది.