రూ.5 కాఫీతో తెల్ల జుట్టు మాయం..

Dharmaraju Dhurishetty
Aug 18,2024
';

కాఫీ హెయిర్ మాస్క్‌లు ఎలా పనిచేస్తాయి?

';

రంగును తీవ్రతరం చేస్తుంది: కాఫీలోని మెలనిన్ జుట్టుకు తాత్కాలికంగా రంగును అందిస్తుంది. తెల్ల జుట్టు ఉన్న వారికి గొప్ప ఉపశమనం లభిస్తుంది.

';

జుట్టును బలపరుస్తుంది: కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టును రక్షిస్తాయి. అంతేకాకుండా దృఢంగా చేసేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తాయి.

';

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: కాఫీలోని నికోటినిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

';

మీరు కూడా తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా.. ఈ కాఫీ రెమెడీస్ ని ఫాలో అవ్వండి..

';

సాదా కాఫీ మాస్క్: ఒక కప్పు డార్క్ బ్లాక్ కాఫీని తయారు చేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఈ కాఫీ ని జుట్టుకు అప్లై చేసి దాదాపు 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

';

30 నిమిషాల పాటు జుట్టు బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో పాటు ఆర్గానిక్ షాంపుతో శుభ్రం చేసుకోండి.

';

కాఫీ, కొబ్బరి నూనె మాస్క్: ఒక కప్పు డార్క్ కాఫీ ని తీసుకొని బాగా వేడి చేసి చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

దీనికి 2-3 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసుకొని మిశ్రమంలా బాగా చిక్కబడేంత వరకు కలుపుకోవాల్సి ఉంటుంది.

';

మిశ్రమాన్ని జుట్టు, తలకు అప్లై చేసి, 30-45 నిమిషాలు వదిలివేయండి.

';

మంచి షాంపూతో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మీరు గమనించవచ్చు కొబ్బరి నూనె జుట్టుకు తేమను, మృదువును అందించడం.

';

VIEW ALL

Read Next Story