తేనెలో ఉండే గుణాలు జుట్టురాలడాన్ని నివారిస్తాయి.
శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా తేను కాపాడుతుంది.
పంటి నొప్పి వంటి సమస్యలు, చిగుళ్ల నొప్పుల్ని తేనే దూరం చేస్తుంది.
చెమట వాసన రాకుండా శరీరంను కాడుతుంది.
పొత్తికడుపులో నొప్పి, జీర్ణసంబంధ వ్యాధుల్ని తేనేదూరం చేస్తుంది.
తేనేను రోజు ఒక చెంచా తాగితే.. నిద్ర బాగా పడుతుంది.