ఈ వంటింటి దినుసు ఊబకాయానికి అసలైన మందు..

';

పసుపు

పసుపు వంటింట్లో అతి సులువుగా దొరికే వస్తు. ఇందులో కర్కుమిన్ కావాల్సినంత ఉంటుంది. ఇది ఒంట్లో కొవ్వును కరగించడంలో సహాయ పడుతుంది. అంతేకాదు జీవక్రియను పెంచడంలో దోహదం చేస్తోంది. మతిమరుపును పోగోట్టడంతో పాటు స్త్రీల బహిష్టు సమయంలో హార్మోన్లను నియంత్రించ

';

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క దాదాపు ప్రతి ఇంట్లో ఇది ఉండాల్సిందే.దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు.. మన బ్లడ్ మరియు షుగర్ లెవల్ బ్యాలెన్స్ గా ఉండటంలో సహాయపడుతుంది. ఒంట్లో కొవ్వును ఈజీగా కరిగిస్తుంది. దీన్ని కాస్త పొడిగా చేసి తేనెతో కొద్దిగా కొద్దిగా ఒక

';

మెంతులు - మిర్చి

సాధారణంగా అందరి వంటింట్లో సులవుగా దొరికే వస్తువు. కాస్త చేదుగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించడంతో పాటు.. మన రక్తంలో షుగర్ లెవల్స్ తో పాటు గుండె నాళాలను శుభ్రపరచడంలో సహాయ పడుతుంది. ఒంట్లో కొవ్వు పేరుకు పోకుండా సహాయం చేస్తుంది.

';

కాయెన్ పెప్పర్ (మిరియాలు)

మిరియాల్లో క్యాప్సైసిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రత పెరగడం, జీవక్రియను సులభతరం చేస్తుంది. పెప్పర్ పౌడర్ ను అతిగా కాకుండా.. కొద్దిగా రోజు చేసుకునే వంటకాల్లో విధిగా తీసుకుంటే.. ఒంట్లో కొవ్వును ఈజీగా కరిగించేస్తుంది. అం

';

జీలకర్ర

ప్రతి రోజు వంటల్లో జీలకర్ర తీసుకోవడం వలన అజీర్ణ సమస్యలతో పాటు ఒంట్లో పేరుకు పోయిన కొవ్వులను తొలిగించడంలో సహాయ పడుతుంది. అంతేకాదు పైల్స్ తో బాధపడేవారు.. జీలకర్రను కొద్దిగా ఆవు నెయ్యితో ఆరు నెలల పాటు తీసుకుంటే పైల్స్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికి

';

అల్లం

అల్లం మన ఇళ్లలో చేసే ప్రతి వంటలో విధిగా ఉండాల్సిన పదార్ధం అల్లం అనే చెప్పాలి. ప్రతి రోజు అల్లం వాడుకంతో రక్తంలో చక్కెర నియంత్రణ, కొవ్వును నియంత్రించడంలో దోహదం చేస్తుంది. అల్లాన్ని మనం తీసుకునే ఫ్రూట్ సలాడ్‌లతో పాటు టీ తో కలిసి కూడా సేవించవచ్చు.

';

ఒరేగానో

ఒరేగానో, కార్వాక్రోల్ కంటెంట్‌తో కూడిన మూలిక. ఇది శరీరంలో కొవ్వును తగ్గించడంలో సహాయ పడుతుంది. కొవ్వను ప్రోత్సహించే ప్రోటీన్లు మరియు జన్యువులను ప్రభావితం చేయడం ద్వారా బరువు తగ్గడానికి ఎంతో దోహదం చేస్తుంది.

';


ఈ సమాచారం ZEE Media యొక్క అభిప్రాయం కాదు. ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా మేము అందించాము. ఆయా దినుసులను వాడేటపుడు డాక్టర్లు లేదా నిపుణుల సలహాలను తీసుకోవడం మర్చిపోవద్దు.

';

VIEW ALL

Read Next Story