చిట్కాలు

చీమల సమస్య తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

';

స్ప్రే

నల్ల మిరియాలు, పసుపును నీటిలో వేసి మరిగించాలి. ఒక స్ప్రే బాటిల్‌లో ఆ నీటిని నింపి చీమలు ఉన్న చోట పిచీకారి చేయాలి.

';

వెనిగర్‌

చీమలకు వెనిగర్‌ పడదు. నీటిలో వెనిగర్‌, ఉప్పు వేసి చీమలు ఉండే ప్రాంతాన్ని శుభ్రం చేయండి చాలు అంతే.

';

లక్ష్మణ రేఖ

సింపుల్‌ చిట్కా లక్ష్మణ రేఖ. ఈ రేఖ గీయడంతో చీమలు కనిపించవు.

';

ఘాటుకు

మిరపకాయలు చీమలకు శత్రువులాంటివి. చీమలు ఉన్న చోట మిరపకాయలు ఉంచితే చాలు. ఆ ఘాటుకు చీమలు పత్తా లేకుండాపోతాయి.

';

దాల్చిన చెక్కపొడి

దాల్చిన చెక్కపొడిని చీమలు ఉన్న చోట వెదజల్లినా కూడా ప్రభావం ఉంటుంది.

';

పుదీనా ఆకులు

పుదీనా ఆకులను మరిగించి ఆ నీటిని స్ప్రే చేస్తే కూడా ఫలితం ఉంటుంది.

';

బొరాక్స్‌ పొడి

బొరాక్స్‌ పొడిని కూడా చీమలు ఉన్న చోట వేస్తే చీమల బెడద తొలగుతుంది.

';

VIEW ALL

Read Next Story