పొట్ట ఏం చేసినా తగ్గడం లేదా.. అయితే ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి చాలు. మీ పొట్ట మంచు లాగా కరిగిపోవడం ఖాయం
రోజుకు రెండు లవంగాలను కషాయం రూపంలో లేదా.. పొడి చేసి స్మూతీ ల పైన, సలాడ్స్ పై చల్లి తీసుకోవడం వల్ల..పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరుగుతూ వస్తుంది.
లవంగాల్లో ,యాంటీ ఒబెసిటీ,యాంటీఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఫ్లేవనాయిడ్స్,ఫెనోలిక్,విటమిన్ C కూడా విరివిగా దొరుకుతాయి.
లవంగాలను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థాలను,చెడు కొవ్వులను ఈజీగా తొలగిస్తాయి. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగడమే కాకుండా,ప్రాణాంతకమైన వ్యాధులు కూడా దూరం అవుతాయి.
లవంగాలను రోజుకు రెండు చొప్పున తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. గ్యాస్,పొట్ట ఉబ్బరం,అజీర్తి వంటి సమస్యలు దూరం అవుతాయి.
ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తైలం పంటి నొప్పి,శరీర వేడి, మధుమేహం,అధిక బీపీ వంటి సమస్యలు కూడా కంట్రోల్లో ఉంటాయి.
గుండెపోటు నియంత్రణ లో లవంగాలు చాలా చక్కగా పనిచేస్తాయి.
అధిక రక్తపోటుతో బాధపడే వారికి లవంగాలు మంచి ఔషధం. కాబట్టి రోజుకు రెండు లవంగాలు తీసుకుంటే పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది.