పిస్తా అనేది ఆరోగ్యపరంగా దివ్యౌషధంతో సమానం. ముఖ్యంగా ఐదు రకాల వ్యక్తులకు అమృతంలా పనిచేస్తాయి.

Md. Abdul Rehaman
Jul 23,2024
';


పిస్తాలో ఫైబర్, కార్బొహైడ్రేట్లు, ఎమైనో యాసిడ్స్, విటమిన్ ఎ, విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ బ6, విటమిన్ ఇ, విటమిన్ డితో పాటు ప్రోటీన్లు, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్ వంటి పోషకాలున్నాయి.

';


ఇతర డ్రై ఫ్రూట్స్ తో పోలిస్తే పిస్తాలో కేలరీలు చాలా తక్కువ

';


అందుకే పిస్తాలు డైట్ లో చేర్చి రోజూ తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి

';

గుండె ఆరోగ్యం

రోజూ ఓ గుప్పెడు పిస్తాలు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ దూరమౌతుంది. గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది

';

కేన్సర్ ముప్పు తగ్గిస్తుంది

పరిశోధకుల ప్రకారం పిస్తాలో కేన్సర్ నిరోధక గుమాలు చాలా ఎక్కువ. కేన్సర్ నియంత్రణకు అద్భుతంగా ఉపయోగపడతాయి.

';

ఎముకలకు బలం

పిస్తాలో విటమిన్ డి, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దాంతో ఎముకలకు అవసరమైన బలం చేకూరుతుంది

';

కంటి ఆరోగ్యం

పిస్తాలో ఉండే విటమిన్ ఇ, విటమిన్ ఎ కారణంగా కంటి చూపు మెరుగుపడుతుంది

';

జ్ఞాుపకశక్తి పెంచడం

పిస్తా తినడం వల్ల మెదడుకు శక్తి లభిస్తుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది

';

VIEW ALL

Read Next Story