ఇది ఉదయాన్నే తాగితే మధుమేహం మాయం..

Dharmaraju Dhurishetty
Jul 05,2024
';

బ్లాక్ కాఫీలో యాంటీఆక్సిడెంట్ల అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడతుంది.

';

బ్లాక్ కాఫీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి.

';

కాఫీలోని కెఫీన్ మెదడును మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

';

కొన్ని అధ్యయనాలు బ్లాక్ కాఫీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని సూచిస్తున్నాయి.

';

అధ్యయనాల ప్రకారం బ్లాక్ కాఫీ తాగడం వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.

';

బ్లాక్ కాఫీకి కావాల్సిన పదార్థాలు: 200ml నీరు, 2 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, చిన్న గిన్నె, వడగట్టి, కప్పు

';

తయారీ విధానం: ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది. అందులో నీటిని పోసుకుని మరిగించండి.

';

ఇలా బాగా మరుగుతున్న నీటిలో కాఫీ పొడి వేసి బాగా కలపండి.

';

ఆ తర్వాత 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచండి.

';

కాఫీ కషాయం వడగట్టి, కప్పులో పోసి వేడిగా ఆస్వాదించండి. ఇలా తాగితే బోలెడు లాభాలు కలుగుతాయి.

';

VIEW ALL

Read Next Story