బియ్యంను ఎప్పుడు కూడా స్టాక్ ఫుల్ ఉండేలా చూసుకొవాలి.
కిచెన్ లో నూనె కూడా మన చేతితో కింద పడకుండా జాగ్రత్తపడాలి
గాలి సరిగ్గా ఆడే విధంగా కిచెన్ ను ఏర్పాటుచేసుకొవాలి.
వంటగదిలో అమ్మవారు ఉంటారని చెబుతుంటారు.
కిచెన్ లో చీకటిలేకుండా వెలుతురు ఉండేలా చూసుకొవాలి.
ఉప్పు కింద పడితే ధన నష్టం జరుగుతుందని చెబుతుంటారు.
కిచెన్ లో ఉపయోగించిన అంట్ల గిన్నెలు కుప్పలుగా పెట్టకూడదు