సోంపు యాంటీ మైక్రో బియాల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి జీర్ణం వ్యవస్థకు మంచిది.
సోంపు తీసుకోవడం వల్ల నోటి దుర్వాసనకు చెక్ పెడుతుంది
సోంపుతో కడుపులో అజీర్తికి కూడా మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఇందులో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి
సోంపు ఆహారాన్ని విడగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో నేచురల్ డెరూటిక్ గుణాలు ఉంటాయి
ముఖ్యంగా ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది
సోంపు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మలబద్ధక సమస్యకు ఎఫెక్టీవ్ రెమిడీ, భోజనం చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోంపు బాగా నమిలి మింగాలి.
ఒక గ్లాసు నీటిలో సోంపు వేసి ఒక 15 నిమిషాల తర్వాత తీసుకోవాలి. లేదా నేరుగా కూడా తినవచ్చు.