ముఖ్యంగా షుగర్ పెషెంట్లు, రాత్రిపూట రోటీ తింటుంటారు
పెద్దవారు ఎక్కువగా పుల్కాలను తినడానికి ఆసక్తి చూపిస్తారు.
కానీ చపాతీ,రోటీలలో ఎక్కువగా కార్బోహైడ్రేట్ లు ఉంటాయంట
ఇవి రెండు కూడా కలిపి తింటే జీర్ణవ్యవస్థ ఇబ్బందులు కలుగుతాయంట
శరీరంలోని జీర్ణవ్యవస్థపై ఎక్కువగా ప్రభావం చూపిస్తాయంట
అన్నంలో ఉండే కొన్నిరకాల పదార్థాలు ఫ్యాట్ ను కల్గజేస్తాయి.
రోటీ అనేది బాడీకి హిట్ ను కల్గజేస్తుందని చెబుంటారు.
చపాతీ అనేది అరగడానికి చాలా సమయం తీసుకుందని చెప్తారు.