Sabudana chapati recipe: కొవ్వును ఐస్ లా కరిగించే.. సాబుదాన చపాతీ తయారీ విధానం..

';

Tasty Roti:

బెల్లీ ఫ్యాట్ తో బాధపడే వారు సాబుదాన చపాతి తింటే ఎంతో ఎఫెక్టివ్ గా ఉంటుంది.

';

Chapati:

ముందుగా చపాతీ పిండిని ఒక గిన్నెలో వేసుకుని పిసికి నాన బెట్టుకొవాలి.

';

Sabudana roti:

సాబుదానను ఒక గిన్నెలో వేసుకుని, నిండుగా నీళ్లుపోసి అరగంట అలాగే ఉంచాలి

';

Roti recipe:

ఆ తర్వాత చపాతి పిండి ముద్దలో.. పసుపు,కారం, ఉప్పు, అల్లం కలపాలి.

';

Sabudana mixture:

వీటితో పాటు అప్పటికే మెత్తగా మారిపోయిన సాబుదానలను కూడా కలపాలి.

';

Gehu ata:

వీటన్నింటిని గోధుమ పిండిలో సరైన విధంగా మిక్స్ అయ్యేలా కలుపుకొవాలి

';

Bowl:

ఇలా చేశాక ఒక అరగంట పాటు గిన్నెలో పెట్టి మూత పెట్టాలి.

';

Rote pieces:

గ్యాస్ మీద పెనం పెట్టాక, గోధుమ పిండి ముద్దలుగా చేసుకొవాలి.

';

Chapati:

చపాతీలు పెనంమీద చేసుకుని పైన కింద బాగా కాల్చాలి

';

Sabudana chapati:

ఆ తర్వాత కరకరలాడే టెస్టీ సాబుదాన చపాతీ రెడీ..

';

VIEW ALL

Read Next Story