ఇలా సేమియా ఉప్మాను తయారు చేసుకుంటే వదలకుండా తింటారు!

Dharmaraju Dhurishetty
Dec 27,2024
';

సేమియా ఉప్మా మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకుని తినాలనుకుంటున్నారా?

';

ఈ సేమియా ఉప్మాను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి.

';

సేమియా ఉప్మా సులభమైన పద్ధతిలో తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు:

';

కావలసిన పదార్థాలు: సేమియా - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన), పచ్చిమిర్చి - 2 (చీలికలు)

';

కావలసిన పదార్థాలు: అల్లం - 1/2 అంగుళం (సన్నగా తరిగిన), కరివేపాకు - 1 రెమ్మ, ఆవాలు - 1/2 టీస్పూన్, జీలకర్ర - 1/2 టీస్పూన్కావలసిన పదార్థాలు: సేమియా - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన), పచ్చిమిర్చి - 2 (చీలికలు)

';

కావలసిన పదార్థాలు: శెనగపప్పు - 1 టీస్పూన్, మినప్పప్పు - 1 టీస్పూన్, నూనె - 2 టేబుల్ స్పూన్లు, నీరు - 2 కప్పులు, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర - గార్నిష్ కోసం

';

తయారీ విధానం: సేమియా ఉప్మాను తయారు చేసుకోవడానికి ముందుగా సేమియా తీసుకుని ఓ బౌల్‌లో వేసుకుని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా నూనెలో బాగా వేపుకున్న సేమియాను ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత అదే పాన్‌లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాల్సి ఉంటుంది.

';

ఇలా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి బాగా వేపుకోండి..

';

ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి లేత గులాబీ రంగు వచ్చేంత వరకు బాగా వేపుకోండి.

';

ఇలా వేగిన తర్వాత 2 కప్పుల నీరు, రుచికి సరిపడా ఉప్పు వేసి నీటిని మరగ పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

నీరు మరిగిన తర్వాత వేయించిన సేమియా వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాలి.

';

సేమియా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story